LIBRARY AND INFORMATION CENTRE

Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, 8 June 2019

June 8 || Today in History

💜💜💜💜💜💜💜💜
*చరిత్రలో ఈ రోజు/జూన్ 8*
💜💜💜💜💜💜💜💜

💜💜💜💜💜
*సంఘటనలు*
💜💜💜💜💜

💜632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు. ఆయన తరువాత కాలిఫ్ అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.

💜1936 : భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియో గా నామకరణం చేశారు.

💜1948 : భారత, ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.

💜1958: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్లోప్రారంభమయ్యాయి.

💜1990: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలోప్రారంభమయ్యాయి.

💜💜💜💜
*జననాలు*
💜💜💜💜

💜1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)

💜1924: డి.రామలింగం, ప్రముఖ రచయిత. (మ.1993)

💜1946: గిరి బాబు, ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.

💜1957: డింపుల్ కపాడియా, భారత సినిమా నటి.

💜1959: మాడుగుల నాగఫణి శర్మ, అవధాని

💜1965: లక్ష్మణ్ ఏలె, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు.

1975: శిల్పా శెట్టి, భారత సినిమా నటి

💜💜💜💜
*మరణాలు*
💜💜💜💜

💜1845: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1767).

💜1938: బారు రాజారావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)

💜1981: చివటం అచ్చమ్మ, అవధూత మరియు యోగిని.

💜2002: భూపతిరాజు విస్సంరాజు, ప్రముఖ సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)

💜2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)

💜2015: దాశరథి రంగాచార్య, ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928)

💜2017: ఇందారపు కిషన్ రావు ప్రముఖ అవధాని, కవి మరియు బహుభాషా కోవిదుడు. (జ.1941)

💜2018: ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, మొదటి లోక్‌సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ మరణం (జ.1920).

💜💜💜💜💜💜
*జాతీయ దినాలు*
💜💜💜💜💜💜

💜ప్రపంచ సముద్ర దినోత్సవం .

💜అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినం.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages