June 7 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

June 7 || Today in History

Share This

🧡🧡🧡🧡🧡🧡🧡🧡
*చరిత్రలో ఈ రోజు/జూన్ 7*
🧡🧡🧡🧡🧡🧡🧡🧡

🧡🧡🧡🧡🧡
*సంఘటనలు*
🧡🧡🧡🧡🧡

🧡1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.

🧡1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.

🧡1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు.

🧡1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు.

🧡1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.

🧡1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీవిపణిలో ప్రవేశపెట్టింది.

🧡1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహంప్రయోగించబడింది.

🧡1981: ఒపెరా పేరుతో ఇరాక్‌ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.

🧡1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.

🧡🧡🧡🧡
*జననాలు*
🧡🧡🧡🧡

🧡1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు

🧡1974: మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు.

🧡🧡🧡🧡
*మరణాలు*
🧡🧡🧡🧡

🧡1967: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి,రచయిత్రి (జ. 1893)

🧡2002: బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912)

🧡2005: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు హేతువాది. (జ.1920)

🧡2009: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939)

🧡2011: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)

🧡2013: జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.

🧡2016: జి.వి.రాఘవులు ప్రముఖ సి.పి.ఐ. (ఎం.ఎల్.) నాయకుడు. (జ.1927)

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages