June 5 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

June 5 || Today in History

Share This



*చరిత్రలో ఈ రోజు/జూన్ 5*


*సంఘటనలు*

1968: అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.
1972: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.
1977 : మొదటి వ్యక్తిగత కంప్యూటర్ "ఆపిల్ 2" అమ్మకమునకు విడుదల.
1995 : "బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్"ను మొదటి సారి సృష్టించారు.
2008: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.

*జననాలు*

1908: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)
1932 : భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం నకు మొదటి అధ్యక్షురాలు సుమతి భిడే జననం (మ.1999).
1934: చెన్నుపాటి విద్య, భారత పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవిక.
1941: ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
1961: రమేశ్ కృష్ణన్, భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
1968: మూరెళ్ల ప్రసాద్, ప్రముఖ తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు మరియు కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.
1976: రంభ (నటి), తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి. ఈమె స్వస్థలం విజయవాడ

*మరణాలు*

1910 : ప్రఖ్యాత అమెరికన్ రచయిత ఓ.హెన్రీ మరణం (జ.1862).
1973: మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు (జ.1906).
1996: ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933).

*జాతీయ దినాలు*

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages