June 4 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

June 4 || Today in History

Share This


 
*చరిత్రలో ఈ రోజు/జూన్ 4*


*సంఘటనలు*

1938: మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి.
2004: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.
2010: జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.

*జననాలు*

1694: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)
1897: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)
1941 : భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్ జననం (మ.2001).
1944: కిడాంబి రఘునాథ్, సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు. (మ.2003)
1946: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
1950: ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరియు అధినేత.
1961: ఎం. ఎం. కీరవాణి, ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.
1984: ప్రియమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి.

*మరణాలు*

1798 : ఇటలీ లోని వెనిస్‌ కు చెందిన ఒక సాహసికుడు గియాకోమో కాసనోవామరణం (జ.1725).
1934 : రేడియం మూలకాన్ని కనుగొన్న మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ మరణం (జ.1867).
1998: ఆరుద్ర, కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు ( జ.1925).
2001: దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (జ.1971).
2001 : భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్ మరణం (జ.1941).
2006: బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త (జ.1932).

*జాతీయ దినాలు*

అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం.

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages