June 3 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

June 3 || Today in History

Share This


曆曆曆曆曆曆曆曆
*చరిత్రలో ఈ రోజు/జూన్ 3*
曆曆曆曆曆曆曆曆
曆曆曆曆曆
*సంఘటనలు*
曆曆曆曆曆
曆1947: బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స్వదేశసంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని ప్రకటించాడు.
曆1962: ఫ్రాన్స్ లోని ఓర్లీ విమానాశ్రయం లో బోయింగ్ 707 విమానం దుర్ఘటన.
曆1984 : అమృత్‌సర్ లో గల సిక్కుల ప్రసిద్ధ దేవాలయం స్వర్ణదేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది.
曆曆曆曆
*జననాలు*
曆曆曆曆
曆1578 : రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న బ్రిటిషు వైద్యుడు విలియం హార్వే జననం (మ. 1657).
曆1726: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త మరియు ప్రముఖ ప్రకృతి ప్రియుడు (మ.1797)
曆1911: గుమ్మలూరి సత్యనారాయణ, డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.
曆1924: కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి.
曆1929: చిమన్‌భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.1994).
曆1930: జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త.
曆1952: బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడు.
曆1965: సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
曆1966: రాధ, భారతీయ సినీనటి.
曆1972: టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
曆曆曆曆
*మరణాలు*
曆曆曆曆
曆1657: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578)
曆1979: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)
曆1989 : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ మరణం (జ.1902).
曆2004: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)
曆2007: రత్నమాల (నటి), నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.
曆2011: కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
曆2016: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)

No comments:

Post a Comment

Post Bottom Ad

College events Here

Pages