💓💓💓💓💓💓💓💓
*చరిత్రలో ఈ రోజు/జూన్ 14*
💓💓💓💓💓💓💓💓
💓💓💓💓💓
*సంఘటనలు*
💓💓💓💓💓
💓1777: చుక్కలు, అడ్డగీతలతో అమెరికా ప్రస్తుత పతాకము అమలుపరచబడింది.; అమెరికా ఫ్లాగ్ డే.
💓1900: హవాయి అమెరికాలో ఒక భాగమయ్యింది.
💓1938: మొట్టమొదటి సూపర్మ్యాన్ పుస్తకము విడుదలయ్యింది.
💓1967: ప్రజా గణతంత్ర దేశము, చైనా మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరీక్షించింది
💓1982: అర్జెంటీనా సైన్యం, బ్రిటిష్ సైన్యానికి, ఫాక్ లేండ్ లొంగిపోయింది.ఫాక్ లేండ్ దీవులు, సౌత్ జార్జియా, సౌత్ సాండ్ విచ్ దీవుల లిబరేషన్ రోజు.
💓2005: ప్రపంచ రక్త దాతల రోజు; కార్ల్ లేండ్ స్టీనర్ (1868 జూన్ 14 - 1943 జూన్ 26), ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా 2005 నుంచి జరుపుకుంటున్నారు.
💓2005: నూరు మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో బ్రద్దలుకొట్టారు.
💓2009: ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఎన్నికయ్యాడు.
💓💓💓💓
*జననాలు*
💓💓💓💓
💓1916: బుచ్చిబాబు, ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. (మ.1967)
💓1928: చే గెవారా, దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు. (మ.1967)
💓1963 : గోనె రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ మోటివేషన్ కౌన్సెలర్.
💓1967: భారతీయ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ (వ్యాపార సముదాయం) అధ్యక్షుడు కుమార్ మంగళం బిర్లాజననం.
💓1969: జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ జననం
💓💓💓💓
*మరణాలు*
💓💓💓💓
💓1534: చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (జ.1486)
💓1926: అమెరికన్ చిత్రకారిణి మరియు ముద్రణకర్త మేరీ కస్సట్ మరణం (జ.1844).
💓1961: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898)
💓2008: నాగబైరవ కోటేశ్వరరావు, ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. (జ.1931)
💓2014: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి. (జ.1951)
💓2014: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1928)
💓💓💓💓💓💓
*జాతీయ దినాలు*
💓💓💓💓💓💓
💓పతాక దినోత్సవం.
💓ప్రపంచ రక్త దాతల రోజు.
No comments:
Post a comment