LIBRARY AND INFORMATION CENTRE

Public_advert

Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, 13 June 2019

June 13 || Today in History

 💥💥💥💥💥💥💥💥
*చరిత్రలో ఈ రోజు/జూన్ 13*
💥💥💥💥💥💥💥💥

💥💥💥💥💥
*సంఘటనలు*
💥💥💥💥💥

💥1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది.

💥1954 : సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి యానాం విమోచనం చెందింది.

💥1974: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలోప్రారంభమయ్యాయి.

💥1982: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్లోప్రారంభమయ్యాయి.

💥💥💥💥
*జననాలు*
💥💥💥💥

💥1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననం (మ.1879)

💥1889 : సాలార్‌జంగ్ మ్యూజియం ప్రధాన సేకరణ కర్త మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్‌జంగ్) జననం.(మ.1949).

💥1896: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964)

💥1909: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998).

💥1930: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013)

💥1937: డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు మరియు కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు.

💥1965: మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

💥💥💥💥
*మరణాలు*
💥💥💥💥

💥1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699)

💥1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894)

💥2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ బోర్డు కమీషనర్ గా పనిచేసారు.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages