LIBRARY AND INFORMATION CENTRE

Public_advert

Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, 12 June 2019

June 12 || Today in History

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅జూన్ 12🌄*

*🏞సంఘటనలు 🏞*

1898: స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినం.

1964: దక్షిణ ఆఫ్రికా లో నెల్సన్ మండేలా కు జీవిత ఖైదు విధించబడింది.

1987: కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్ కు సవాల్ విసిరాడు.

1987: 13 సంవత్సరాల క్రూర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది.

1996: భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.ఎ.సంగ్మా పదవిని స్వీకరించాడు.

1951 : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల-సింగీతం,MPPS SINGITHAM నాడు ప్రారంభించబడింది.

*🌻🌻జననాలు🌻🌻*

1902: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్యసమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (మ.1953)

1930: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, ప్రముఖ సినీ గీత రచయిత. (మ.2016)

1935: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (మ.2016)

1975: తొట్టెంపూడి గోపీచంద్, ప్రముఖ తెలుగు నటుడు మరియు సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు.

*🌹🌹మరణాలు🌹🌹*

1999: జలగం వెంగళరావు, ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. (జ.1921)

2002: చలసాని ప్రసాదరావు, ప్రముఖ రచయిత, చిత్రకారుడు. (జ.1939)

2017: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1931)

*🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు*🔷

🔻ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages