June 10 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

June 10 || Today in History

Share This

💛💛💛💛💛💛💛💛
*చరిత్రలో ఈ రోజు/జూన్ 10*
💛💛💛💛💛💛💛💛

💛💛💛💛💛
*సంఘటనలు*
💛💛💛💛💛
 
💛1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది.

💛1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులోప్రారంభమయ్యాయి.

💛💛💛💛
*జననాలు*
💛💛💛💛

💛1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)

💛1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.

💛1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)

💛1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (మ.1969)

💛1938: రాహుల్ బజాజ్, ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త.

💛1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.

💛1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. (మ.2011)

💛1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.

💛💛💛💛
*మరణాలు*
💛💛💛💛

💛1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రముఖ ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)

💛1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)

💛1931: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత

💛2015: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)

💛💛💛💛💛💛
*జాతీయ దినాలు*
💛💛💛💛💛💛

💛పోర్చుగల్ జాతీయదినోత్సవం

💛సమయపాలనను ఖచ్చితంగా అమలుజరపటం కోసం జపాన్ లో సమయపాలన దినం గా పాటిస్తారు.

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages