May 30 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

May 30 || Today in History

Share This

🦚🦚🦚🦚🦚🦚🦚🦚
*చరిత్రలో ఈ రోజు/మే 30*
🦚🦚🦚🦚🦚🦚🦚🦚

🦚🦚🦚🦚🦚
*సంఘటనలు*
🦚🦚🦚🦚🦚

🦚1962: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీలోప్రారంభమయ్యాయి.

🦚1987:30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు.

🦚2008: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్పప్రమాణస్వీకారం.

🦚🦚🦚🦚
*జననాలు*
🦚🦚🦚🦚

🦚1903: యెర్రగుడిపాటి వరదరావు, (Y.V.RAO)తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. (మ.1973)

🦚1921: కంచనపల్లి పెదవెంకటరామారావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

🦚1950 : భారతీయ నటుడు పరేష్ రావెల్ జననం.

🦚1960 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు హరికిషన్ జననం.

🦚1970 : భారతీయ వ్యాపార సంస్థాపకుడు మరియు వ్యాపారవేత్త నెస్ వాడియా జననం.

🦚1987: అల్లు శిరీష్, తెలుగు సినిమా నటుడు, అల్లు అరవింద్కుమారుడు.

🦚🦚🦚🦚
*మరణాలు*
🦚🦚🦚🦚

🦚1744: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు మరియు తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688)

🦚2007: గుంటూరు శేషేంద్ర శర్మ, ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

🦚2010: భారత చరిత్రకారుడు బలరాం నందా.

🦚2013 : బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన అగ్ర దర్శకుడు ఋతుపర్ణ ఘోష్ మరణం (జ.1963).

🦚2017: దాసరి నారాయణరావు తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. (జ.1942)

🦚🦚🦚🦚🦚🦚
*జాతీయ దినాలు*
🦚🦚🦚🦚🦚🦚

🦚గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం.

No comments:

Post a Comment

Post Bottom Ad

College events Here

Pages