May 29 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

May 29 || Today in History

Share This

🍋🍋🍋🍋🍋🍋🍋🍋
*చరిత్రలో ఈ రోజు/మే 29*
🍋🍋🍋🍋🍋🍋🍋🍋

🍋🍋🍋🍋🍋
*సంఘటనలు*
🍋🍋🍋🍋🍋

🍋1947 :రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రాని, అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ చర్చి, బిషప్ గా 2003 ఆగస్టు 3 నాడు నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగస్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.

🍋1953: టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా స్వీకరించాడు.

🍋🍋🍋🍋
*జననాలు*
🍋🍋🍋🍋

🍋1900: బి.ఎస్.మాధవరావు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. (మ.1987)

🍋1903: బాబ్ హోప్, ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి. (మ.2003)

🍋1906: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)

🍋1917: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)

🍋1925: భండారు సదాశివరావు, ప్రముఖ రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)

🍋1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ప్రముఖ కవి, సంపాదకుడు.

🍋1947: రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రా, (అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన బిషప్).

🍋1952: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018)

🍋1980: ఉష (గాయని), తెలుగు నేపథ్య గాయని.

🍋🍋🍋🍋
*మరణాలు*
🍋🍋🍋🍋

🍋1829: హంఫ్రీ డేవీ, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (జ.1778)

🍋1928: కల్లూరి వేంకట రామశాస్త్రి, ప్రముఖ తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)

🍋1829 : ప్రముఖ రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ మరణం (జ.1778)

🍋1932 : కొప్పరపు సోదర కవులు లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి మరణం (జ.1885).

🍋1964: వఝల సీతారామ శాస్త్రి, ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)

🍋1972: పృథ్వీరాజ్ కపూర్, ప్రముఖ హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)

🍋1975: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (జ.1939)

🍋1987: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (జ.1911)

🍋1987: చరణ్ సింగ్, భారత దేశ 5 వ ప్రధానమంత్రి. (జ.1902)

🍋1994: అరిక్ హునేకర్, తూర్పు జర్మనీ మాజీ అధినేత.

🍋1996: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904)

🍋2018: ముక్తా శ్రీనివాసన్, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1929)

🍋🍋🍋🍋🍋🍋
*జాతీయ దినాలు*
🍋🍋🍋🍋🍋🍋

🍋మౌంట్ ఎవరెస్టు దినోత్సవం.

🍋అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం.

🍋ప్రపంచ జీర్ణ ఆరోగ్యం దినం.

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages