May 28 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

May 28 || Today in History

Share This

🍒🍒🍒🍒🍒🍒🍒🍒
*చరిత్రలో ఈ రోజు/మే 28*
🍒🍒🍒🍒🍒🍒🍒🍒

🍒🍒🍒🍒🍒
*సంఘటనలు*
🍒🍒🍒🍒🍒

🍒1994: ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.

🍒2008: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

🍒🍒🍒🍒
*జననాలు*
🍒🍒🍒🍒

🍒1896: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)

🍒1921 : హిందుస్తానీ సంగీత విద్వాంసుడు, బాలమేధావి అయిన డి.వి. పలుస్కర్జననం.(మ.1955)

🍒1923: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996)

🍒1941: సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు.

🍒1956: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

🍒🍒🍒🍒
*మరణాలు*
🍒🍒🍒🍒

🍒1997: కుమ్మరి మాస్టారు,ప్రసిద్ధ బుర్రకథ కళాకారుడు, దార అప్పలనారాయణమరణం (జ.1930).

🍒1999: బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. (జ.1920)

🍒2001: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)

🍒🍒🍒🍒🍒🍒
*జాతీయ దినాలు*
🍒🍒🍒🍒🍒🍒

🍒నేపాల్ గణతంత్ర దినోత్సవం.

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages