May 27 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

May 27 || Today in History

Share This

💘💘💘💘💘💘💘💘
*చరిత్రలో ఈ రోజు/మే 27*
💘💘💘💘💘💘💘💘

💘💘💘💘💘
*సంఘటనలు*
💘💘💘💘💘

💘1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన

💘1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలోప్రారంభమయ్యాయి.

💘1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందానియమితుడైనాడు.

💘💘💘💘
*జననాలు*
💘💘💘💘

💘1332: ఇబ్నె ఖుల్దూన్, ప్రసిద్ధ చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త, మరియు రాజకీయ వేత్త. (మ.1406)

💘1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, ప్రముఖ కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983)

💘1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళంలో ప్రసిద్ధ కవి, సినీ గేయకర్త (మ.2016).

💘1943: క్రొవ్విడి బలరామమూర్తి.

💘1960: దీర్ఘాశి విజయభాస్కర్, ప్రముఖ నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.

💘1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

💘1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.

💘💘💘💘
*మరణాలు*
💘💘💘💘

💘1910: రాబర్ట్ కాక్, ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).

💘1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారత దేశ ప్రముఖ సంఘ సంస్కర్త. (జ.1848)

💘1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, ప్రముఖ మృదంగ విద్వాంసుడు (జ.1908).

💘1964: జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)

💘1980: సాలూరు హనుమంతరావు, ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)

💘1999: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ డాన్సర్. (జ.1927)

💘2015: పవని నిర్మల ప్రభావతి, ప్రముఖ రచయిత్రి (జ.1933)

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages