May 26 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

May 26 || Today in History

Share This

🍅🍅🍅🍅🍅🍅🍅🍅
*చరిత్రలో ఈ రోజు/మే 26*
🍅🍅🍅🍅🍅🍅🍅🍅

🍅🍅🍅🍅🍅
*సంఘటనలు*
🍅🍅🍅🍅🍅

🍅1894: రష్యా జార్‌గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.

🍅1938: దేనా బ్యాంకు స్థాపించబడింది.

🍅1969: చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.

🍅1972: అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.

🍅1986: యూరోపియన్ పతాకాన్ని యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది.

🍅2009: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.

🍅2014 : భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.

🍅🍅🍅🍅
*జననాలు*
🍅🍅🍅🍅

🍅1928: ఇస్మాయిల్, ప్రముఖ కవి, అధ్యాపకుడు. (మ.2003)

🍅1942: గణపతి సచ్చిదానంద, ప్రముఖ భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం.

🍅1946: అరుణ్ నేత్రవల్లి, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత

🍅1937: మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015)

🍅1949: వార్డ్ కన్నింగ్‌హమ్, మొట్టమొదట వికీపీడియానుఅభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్.

🍅1945: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012)

🍅1955: పేరి శ్రీరామమూర్తి, ప్రముఖ వాయులీన విద్వాంసులు.

🍅1956: మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ రాజకీయ నాయకుడు.

🍅🍅🍅🍅
*మరణాలు*
🍅🍅🍅🍅

🍅1939: రఘుపతి వేంకటరత్నం నాయుడు, ప్రముఖ విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)

🍅1981: తిమ్మవఝ్ఝల కోదండరామయ్య, ప్రముఖ పండితులు, విమర్శకులు, పరిశోధకులు.

No comments:

Post a Comment

Thanks for you Comment
Regards
GEC Library Team

Post Bottom Ad

College events Here

Pages