May 25 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

May 25 || Today in History

Share This

🔥🔥🔥🔥🔥🔥🔥🔥
*చరిత్రలో ఈ రోజు/మే 25*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥

🔥🔥🔥🔥🔥
*సంఘటనలు*
🔥🔥🔥🔥🔥

🔥2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

🔥2014 : 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక మాలవత్ పూర్ణ

🔥🔥🔥🔥
*జననాలు*
🔥🔥🔥🔥

🍁1808: రోల్ఫ్ ఎమర్సన్, ప్రముఖ కవి.

🔥1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)

🔥1886: రాష్ బిహారీ బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ. 1945)

🔥1897: కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)

🔥1899: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).

🔥1936: రూసీ సూత్రీ, భారత క్రికెటర్. (మ.2013)

🔥1938: ఇవటూరి విజయేశ్వరరావు, ప్రముఖ వాయులీన విద్వాంసుడు (మ.2014).

🔥1959: కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

🔥1972: కరణ్ జోహార్, భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు నటుడు.

🔥1974: యమునా కృష్ణన్, ప్రముఖ భారత రసాయన శాస్త్రవేత్త.

🔥🔥🔥🔥
*మరణాలు*
🔥🔥🔥🔥

🔥1924: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు మరియు సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)

🔥1964: గాలి పెంచల నరసింహారావు, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు, సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. (జ. 1903)

🔥1979: పద్మజా నాయుడు, భారతరాజ్యంగ సభకు ఎన్నికై రెండేళ్ళు ఆ పదవిలో కొనసాగారు. 1956 నుండి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పనిచేశారు.

🔥1989: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి మరియు రచయిత. (జ.1907)

🔥2005: సునీల్ దత్, భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929)

No comments:

Post a Comment

Post Bottom Ad

College events Here

Pages