May 23 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

May 23 || Today in History

Share This

🍉🍉🍉🍉🍉🍉🍉🍉
*చరిత్రలో ఈ రోజు/మే 23*
🍉🍉🍉🍉🍉🍉🍉🍉

🍉🍉🍉🍉🍉
*సంఘటనలు*
🍉🍉🍉🍉🍉

🍉1984: బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.

🍉1995: జావా ప్రోగ్రామింగ్ భాష మొదటి వర్షన్ విడుదలైంది

🍉2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.

🍉🍉🍉🍉
*జననాలు*
🍉🍉🍉🍉

🍉1707 : ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లిన్నేయస్ జననం (మ.1778).

🍉1942: కె. రాఘవేంద్రరావు, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.

🍉1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.

🍉1945: చంద్ర మోహన్, ప్రముఖ తెలుగు సినీ నటుడు.

🍉1945 : మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, మరియు చిత్రనిర్మాత పద్మరాజన్ జననం.

🍉1954: వాసిరెడ్డి నవీన్, ప్రఖ్యాత సాహితీకారుడు.

🍉1963: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు

🍉1965: వై.వి.యస్.చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు.

🍉🍉🍉🍉
*మరణాలు*
🍉🍉🍉🍉

🍉1945: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (జ.1900)

🍉1953 : భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం (జ.1901)..

No comments:

Post a Comment

Post Bottom Ad

College events Here

Pages