June 1 || Today in History - GEC LIBRARY

LIBRARY AND INFORMATION CENTRE

test banner

Post Top Ad

College events Here

June 1 || Today in History

Share This


凌凌凌凌凌凌凌凌
*చరిత్రలో ఈ రోజు/జూన్ 1*
凌凌凌凌凌凌凌凌
凌凌凌凌凌
*సంఘటనలు*
凌凌凌凌凌
凌1874: ఈస్టిండియా కంపెనీ రథ్దు అమలులోకి వచ్చింది.
凌1930: భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణే ల మధ్య ప్రారంభించబడింది.
凌1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
凌1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
凌1978: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అర్జెంటీనా లో ప్రారంభమయ్యాయి.
凌1979: విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరంజిల్లా అవతరించింది.
凌1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
凌1996: భారత ప్రధానమంత్రి గా దేవెగౌడ నియమితుడైనాడు.
凌2001: నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య
凌凌凌凌
*జననాలు*
凌凌凌凌
凌1891: శీరిపి ఆంజనేయులు, ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)
凌1926: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
凌1929 : సుప్రసిద్ద భారతీయ సినీనటి నర్గిస్ దత్ జననం. (మ. 1981)
凌1940: ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు.
凌1944: జరుగుల వెంకట రామ భూపాలరావు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త.
凌1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం (కుంచె) పేరు
凌1950 : కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త.
凌1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు
凌1953: బలరామయ్య గుమ్మళ్ల, కలెక్టర్ మరియు వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన మంచి నటుడు కూడా.
凌1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవితా ప్రపంచంలో ఒక మేరుపర్వతం. ఆయన నిరంతర కవితా స్రవంతి.
凌1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.
凌1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.
凌1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.
凌凌凌凌
*మరణాలు*
凌凌凌凌
凌1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
凌1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).
凌1968: హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880).
凌1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి , లోక్‌సభ సభాపతి (జ.1913).
凌2001: బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).
凌凌凌凌凌凌
*జాతీయ దినాలు*
凌凌凌凌凌凌
凌అంతర్జాతీయ బాలల దినోత్సవం
凌ప్రపంచ పాల దినోత్సవం.

No comments:

Post a comment

Post Bottom Ad

College events Here

Pages